Impact..!!!






People who knows telugu can read these lines..
Some how when i read these lines..i felt these words make my painting more meaningful!

"నువ్వు పదివేలిచ్చిన ఎస్సై కి నేను లక్ష రూపాయలిస్తాను ట్రాక్టర్ తిరగబడి చచ్చావని రాసుకుంటాడు "

ఈ తరహా  డైలాగులు అసలు పరిచయం లేని నాయుడు లాంటి  ఎదవలకి చెప్పడానికి బాగుంటుంది... కానీ రోజు మన పక్కనే తిరుగుతూ టైం దొరికినప్పుడు మోసం చేయడానికి ప్రయత్నించే  స్నేహం ముసుగేసుకున్న నీచులకి  చెప్పల్సోచ్చినప్పుడు  ఒకపక్క కోపం ఒకపక్క  మనోడనుకుంటే ఇలాచేసాడేమిటి అన్న బాద .. మరో పక్క  ఆఖరికి నేను కూడా మోసపోయానా అన్న ఉక్రోషం మద్య ... "అతడు " రేంజ్ ఎక్స్ప్రెషన్ మైంటైన్ చేయడం  చాలా కష్టం కానీ  తప్పలా



ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని సంతోషంగా ఉంది. 

ఒక్కడు.. ఒక్కడంటే ఒక్కడు "ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లని జాగ్రత్తగా పెంచాలి. అమ్మ ఎన్ని చూసిందో.. ఇకపై చూసే కాస్తా సంతోషమే అవ్వాలి" అనుకుంటే చాలు. 

ఒక్కతంటే ఒక్కతె జోల పాడుతూ "వీడికి ఆడదాని విలువ తెలిసేలా పెంచాలి. దీనికి మగాడిని ఎలా చూసుకుని, పిల్లలని ఎలా పెంచాలో తెలిసేలా పెంచగలగాలి." అని కూనల్ని తడుముకోగలిగితే చాలు. 

పెనవేసుకున్న ఆ క్షణం.. ఒకే ఒక్క క్షణం.. ఆమె విలువ అతనికి, అతని విలువ ఆమెకీ అర్ధమవగలిగితే చాలు. 

ఒక్కడంటే ఒక్కడు "నీ కళ్ళు పేలిపోను చూడవే నన్ను హాయ్.." హాయిగా లేదని పాట మార్చగలిగితే చాలు.

--కొత్తావకాయ


Comments

Popular Posts