hooo krsna meeru chuda leda??...i thought meeku nacha ledu na paintinga anukunnaa... actual ga ide na 1st blog....vennela just fr relaxation..start chesa,.. :) okk..chusi ela unnayo cheppandi
రమ్యమైన ఆ కుటీరాల ముంగిట రమణీయమైన రంగవల్లులు దిద్దిన అ నదీప్రవాహం, వెనుకపాటుగా ఆ మౌనశిఖరాలు, రమ్మన్నట్టుగా, లీనమవమన్నట్లుగా...అనుకోకుండా ఇలా వచ్చాను, కనులకు విందులుగా మీ చిత్రాలు.
13 comments:
Yeah very beautiful place Kiran..
Cool painting..:)
Thanks valli... :)
same feeling!
b/w nice.
Thanks mandakini.. :)
naaku inka anta pichi pattaledu
idi pichi kadu pichda..!! nature ni aswadinchadam..!!
donno how i missed. let me tour this blog.
hooo krsna meeru chuda leda??...i thought meeku nacha ledu na paintinga anukunnaa...
actual ga ide na 1st blog....vennela just fr relaxation..start chesa,.. :)
okk..chusi ela unnayo cheppandi
wowwwwwwww.........ide meere geesara? nammalekapotunnaa! nijjanga awesome :)
thank u ..thank u...so happy to c ur nice comments.. :)
రమ్యమైన ఆ కుటీరాల ముంగిట రమణీయమైన రంగవల్లులు దిద్దిన అ నదీప్రవాహం, వెనుకపాటుగా ఆ మౌనశిఖరాలు, రమ్మన్నట్టుగా, లీనమవమన్నట్లుగా...అనుకోకుండా ఇలా వచ్చాను, కనులకు విందులుగా మీ చిత్రాలు.
అభినందనలు, మరింత ఎదగాలని ఆశీర్వాదాలు.
-ఉష
ఉష గారు..
మీ కామెంట్ చూసి నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను.. :)
చాలా చాలా థాంక్స్ అండి.. :)
నా బొమ్మ కన్నా..మీరు దాన్ని...వర్ణించిన పద్ధతి...చాలా బాగుంది.. :)
hii Kiran!
ur art is really nice.. i loved this painting :)
Post a Comment