Sunday, August 16, 2009

on the eve of independence day


ఇది actual గా independence Day కి వేసింది కాదు....ముంబై తాజ్ హోటల్ పై దాడి జరిగిన రోజు ది...ఎందుకో చాలా ఆవేశం వచ్చింది ఆ రోజు..అందులో NDTV వాడు..లైవ్ లో చూపిస్తూ..ఉంటే...ఎంతో బాధ అనిపించింది...మన జవాన్ లు ప్రాణాలకి తెగించి మన కోసం యుద్ధం చేసారంటే..వాళ్ళకి తప్పక salute చేయాలనిపించింది...ఇలా ఎంతో మంది అనుకుని ఉంటారు...అందుకే..భారత దేశం మొత్తం వాళ్ళకి salute చెస్తున్నట్లూ...ఆ రోజే టీవీ ముందు కూర్చుని వేసేశా.. :)..

Any ways...మనకు స్వాతంత్ర్యం వచ్చింది కూడా ..ఇలా ఎందరో మన కోసం ప్రాణాలు విడిస్తేనే..వాళ్ళందరిని ఒక సారి తల్చుకుంటూ...స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. :)

Naren

These days after reading biography of Naren,If i think about india..the only person i can recall is Naren

కృష్ణాష్టమి సందర్భంగా...

Saturday, August 1, 2009

Happy Friendship Day...!!

ఇది నా Friend రాసిన కవిత... :)
మధుర మైన జీవితంలో
మరపురాని జ్ఞాపకాలెన్నో
నిమిషం నీతోలేనని
ప్రతి క్షణం చింతిస్తున్నా....
HAPPY FRIENDSHIP DAY